‘బిగ్‌బాస్‌-3’ హౌస్‌లోకి వెళ్లింది వీరే

‘బిగ్‌బాస్‌-3’ హౌస్‌లోకి వెళ్లింది వీరే
‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తొలి రెండు సీజన్లను ఎన్టీఆర్‌, నాని తమదైన శైలిలో అలరించగా, ఇప్పుడు నాగ్‌ మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. సీజన్ 3లో పాల్గొనబోయే 15మంది సెలెబ్రిటీలు వీళ్లే..
‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
1.తీన్మార్ సావిత్రి  (శివజ్యోతి)

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
2.టీవీ సీరియల్‌ నటుడు రవికృష్ణ 

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
3.డబ్ స్మాష్ అషు రెడ్డి

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
4.టీవీ9 జాఫర్‌ బాబు

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
5. టీవీ నటి హిమజ

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
6. సింగర్ రాహుల్

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
7. సీరియల్ నటి రోహిణి

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
8. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
9.నటి పునర్నవి భూపాలం

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
10. సినీ నటి హేమ

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
11. టీవీ నటుడు అలీ రెజా

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
12. ఫన్ బకెట్ మహేష్


‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
13. యాంకర్ శ్రీముఖి

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
14. వరుణ్‌ సందేశ్‌

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లింది వీరే!
15. వితికా షెరు



Popular Posts